#Blackcaps
#Newzealand<" />
#Blackcaps
#Newzealand<"/>
Former New Zealand All-Rounder Chris Cairns In "Serious" Condition
#Blackcaps
#Newzealand
#ChrisCairns
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగానే ఉంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కెయిన్స్.. ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతను చికిత్సకు సరిగ్గా స్పందించడం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్టు ఓ జాతీయ మీడియా పేర్కొంది. సిడ్నీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కెయిన్స్‌ను తీసుకెళ్లి చికిత్స అందిచనున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా కెరీర్ దూరం చేసుకున్న కెయిన్స్.. గతంలో కామెంటరీ కూడా చెప్పాడు. స్కై స్పోర్ట్స్ కోసం అతడు వ్యాఖ్యానం చేశాడు.